ఇరాన్ లో మరోసారి పెట్రేగిన ఆందోళనలు..ప్రభుత్వ మీడియా ఆఫీసుకు నిప్పు

ఇరాన్ లో ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. మొదట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగిన నిరసనలు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని దించే నినాదంతో దేశవ్యాప్తంగా వ్యాపించాయి.