మలేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో పీవీ సింధు

5–1తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన తెలుగమ్మాయి ఆ తర్వాత వరుసగా 13 పాయింట్లు సాధించి 18–4తో లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకునే అవసరం రాలేదు.