మేకల రక్తం దందాలో కదిలిన డొంక.. కాచిగూడ సీఎన్కే ల్యాబ్లో దాడులు

కీసరలో వెలుగుచూసిన మేకలు, గొర్రెల రక్తం దందాలో తీగ లాగితే కాచిగూడలోని ల్యాబ్​లో డొంక కదిలింది. బతికున్న జీవాల నుంచి అమానుషంగా రక్తాన్ని పిండేసి అమ్ముతున్న కేసులో ఆ రక్తాన్ని కొనుగోలు చేస్తున్నది కాచిగూడలోని ల్యాబ్ నిర్వాహకులేనని తేలడంతో అధికారులు మంగళవారం దాడులు చేశారు.