Deputy CM Bhatti Vikramarka: హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం
రాష్ట్రాన్ని, హైదరాబాద్‌ను కాపాడుకోవడానికే ‘హిల్ట్’ పాలసీని తీసుకొచ్చామని.. రాష్ట్రానికి రూ.10,776కోట్ల ఆదాయం వచ్చేలా ఆ విధానాన్ని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు......