Mahesh Goud: నేను నంబర్‌ 2

రాష్ట్రంలో నేను నంబర్‌ 2’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, ఇప్పటి వరకూ మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎవరినీ అడగలేదని చెప్పారు.