ప్రేమించి..ఆపై అనుమానంతో  వేధింపులు.. వాటర్ ట్యాంక్ నుంచి దూకి యువతి సూసైడ్

ప్రేమిస్తున్నా.. పెండ్లి చేసుకుంటానని ఆటో డ్రైవర్ వెంటపడడంతో అతన్ని నమ్మిన యువతి తన ప్రేమ గురించి పెద్దలకు చెప్పి ఒప్పించుకుంది. ఆ తర్వాత అతనిపై ఆశలు పెంచుకుంది.