కేటీఆర్.. మాటలు జాగ్రత్త!..రాహుల్ను, సీఎంను విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తరు: మంత్రి పొన్నం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, సీఎం రేవంత్​పై కేటీఆర్ వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్​లో అసహనం ఏ స్థాయికి చేరిందో అతని మాటలను బట్టి అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు.