కాంగ్రెస్ పాలనలో గ్రామాల అభివృద్ధికి బ్రేక్ : మాజీ మంత్రి హరీశ్రావు

రేవంత్ పాలనలో రెండేళ్లలో గ్రామాలు మురికికూపాలుగా మారాయని మాజీ మంత్రి హారీశ్ రావు విమర్శించారు. మంగళవారం సిద్దిపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ సర్పంచులను సన్మానించి మాట్లాడారు.