దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : పెద్దపల్లి సత్యనారాయణ
దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ సదుపాయాలను కల్పించేందుకు రూపొందించిన దివ్యాంగుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ కోరారు.