నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే రోహిత్ రావు

మల్లికార్జునస్వామి ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు చెప్పారు. సోమవారం మెదక్ పట్టణంలోని నవాపేట వీధిలో ఉన్న మల్లన్నస్వామి కళ్యాణోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.