పేద విద్యార్థులకు ఏఐ అందుబాటులోకి తేవాలి.. న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభీర్ డిమాండ్

విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను ప్రతి పేద విద్యార్థికి అందుబాటులోకి తేవాలని న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రభీర్ పురకాయస్థ కోరారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ కన్వెన్షన్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.