జనగామ జిల్లా కేంద్రంలో ధర్మకంచ జడ్పీహెచ్ఎస్ లో ఆదివారం ఎర్త్ ఫౌండేషన్ స్కిల్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం భూతాల వెన్నెల అధ్యక్షత నిర్వహించగా చీఫ్ గెస్ట్‌గా జనగామ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ పాల్గొని మాట్లాడారు.