ఓటుకు పది వేలిచ్చి తండ్రిని గెలిపించుకుండు : ఎమ్మెల్సీ కవిత
హారీష్‌రావు, జగదీశ్ రెడ్డి పైన వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, అవినీతి పరులను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.