కంటి సమస్యతో బాధపడేవారికి ఆపరేషన్ చేయిస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని ప్రతి ఒక్కరికి కంటి వైద్యం చేయిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 11వ విడత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.