విజయవాడలో 'ఆవకాయ అమరావతి' ఉత్సవాలు.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.