ల్.ఎన్.పేట ఉపాధి హామీ పథకం కార్యాల యంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు వ్యయం వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధిహామీ పథకం పక్కాగా అమలుచేస్తున్నాయి.