అమలాపురం: ‘మన శంకర వరప్రసాద్ గారు’ బెనిఫిట్ షో టికెట్ వేలంపాట.. లక్షా 11 వేలకు దక్కించుకున్న చిరు వీరాభిమాని!

మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ మూవీ బెనిఫిట్ షో ఫస్ట్ టికెట్‌కు అమలాపురం టౌన్లో రికార్డ్‌ ధర పలికింది. అమలాపురం పట్టణంలోని వెంకటరమణ థియేటర్‌లో సినిమా బెనిఫిట్ షో టికెట్ వేలంపాట నిర్వహించగా, రూ.1.11లక్షలకు చిరంజీవి వీరాభిమాని మోకా వెంకట సుబ్బారావు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మెగా అభిమానులు.. 'ఇది కదా బ