ప్రజా సమస్యలు పరిష్కరిస్తం : మంత్రి వివేక్ వెంకటస్వామి

స్థానిక ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మెదక్, సిద్దిపేట, చెన్నూరు నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, నేతలు హైదరాబాద్ సోమాజిగూడలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.