డబ్బులు వృథా చేసుకోవద్దు.. మళ్లీ భూములు కొనుక్కోండి

'కొడంగల్' స్కీం కింద భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తోందని, ఈ డబ్బును వృథా చేసుకోకుండా రైతులు మళ్లీ భూములు కొనుక్కోవాలని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.