ఫేవరెట్ నిఖత్.. జనవరి 4 నుంచి నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్

డబుల్ వరల్డ్ చాంపియన్, హైదరాబాదీ నిఖత్ జరీన్ సహా ఇండియా టాప్ బాక్సర్లంతా నేషనల్ సవాల్‌కు రెడీ అయ్యారు. ఆదివారం మొదలయ్యే ఎలైట్ మెన్స్, విమెన్స్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తమ పంచ్ పవర్ చూపెట్టనున్నారు.