ర్యాగింగ్‌కు విద్యార్థిని బలి .. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఘటన

ధర్మశాల: ర్యాగింగ్‌కు మరో విద్యార్థిని బలైంది. సీనియర్లు, ఓ ప్రొఫెసర్ పెట్టిన టార్చర్‌కు మానసిక వేదనకు గురై, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.