Nivin Pauly: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ టు సౌత్ ఇండియన్ స్టార్.. నివిన్ పౌలీ ఇంట్రెస్టింగ్ జర్నీ!

ప్రేమమ్... ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేండ్లు అయింది. కానీ ప్రేక్షకుల ప్రేమ ఆ సినిమాపై ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పదిహేనేండ్లుగా ఇండస్ట్రీలో రకరకాల పాత్రలు పోషిస్తూ అలరిస్తోన్న మలయాళ నటుడు నివిన్​ పౌలీ.. ‘ప్రేమమ్’ తెచ్చిన అభిమానాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.