Mustafizur Rahman: వరల్డ్ కప్ ఇండియాలో ఆడేది లేదు.. ముస్తాఫిజుర్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనం

ముస్తాఫిజుర్ ను కేకేఆర్ రిలీజ్ చేసిన వెంటనే.. భారత్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి)ను ఆదేశించినట్టు సమాచారం.