భర్త ఆర్థిక ఆధిపత్యం క్రూరత్వం కాదు..దాంపత్యం కేసులో సుప్రీంకోర్టు క్లారిటీ

న్యూఢిల్లీ: వేరుగా ఉంటున్న భార్యపై ఆమె భర్త ఆర్థిక ఆధిపత్యం చెలాయించడం క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత కక్ష సాధించడానికి క్రిమినల్ వ్యాజ్యాలు గేట్ వే కావని పేర్కొంది.