కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్.. అధికారికంగా ప్రకటించిన కోల్‎కతా నైట్ రైడర్స్

కోల్‎కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‎ను జట్టు నుంచి రిలీజ్ చేసింది.