కాంగ్రెస్ నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్ విజయేంద్ర ధ్వజమెత్తారు. గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. బళ్లారిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.