కేసీఆర్ చారిత్రక తప్పిదంతోనే ఈ దుర్గతి: మంత్రి ఉత్తమ్‌

బీఆర్ఎస్ పార్టీ కృష్ణా బేసిన జలద్రోహి అని.. పాలమూరు ప్రజలకు కేసీఆర్ మరణశాసనం రాశారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.