స్టబ్స్, రికెల్టన్ లేకుండానే.. టీ20 వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా టీమ్ ఎంపిక

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికా సెలెక్టర్లు తమ టీమ్ డ్యాషింగ్ బ్యాటర్లు ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్‌కు షాకిచ్చారు. ఇండియా, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఈ ఇద్దరినీ పక్కనబెట్టారు