అమెరికా Vs వెనిజులా: మా అధ్యక్షుడు బతికి ఉన్నాడో లేదో చూపించండి..

వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు మదురో, ఆయన భార్య ఎక్కడున్నారో తమకు తెలియదని.. వాళ్లు ప్రాణాలతోనే ఉన్నారని రుజువు చూపించాలని డిమాండ్ చేశారు. వాళ్లు ప్రాణాలతో ఉన్నారా..? లేదా..? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.