Fire Erupts at Thrissur RS: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం

కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది బైకులు కాలి బూడిదయ్యాయి.