గచ్చిబౌలి రోడ్లపై జింక పరుగులు.. వాహనాలపైకి ఎగిరి దుంకుతూ హల్ చల్

గచ్చిబౌలి రోడ్లపై జింక హల్ చల్ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ అడవినుంచి దారి తప్పి జనసంచారంలోకి వచ్చిన జింక భయంతో రోడ్లపై పరుగులు పెట్టింది.