Roja Selvamani: సెకండ్ ఇన్నింగ్స్ లో రోజా జోరు.. ‘జామా’ ఫేమ్ దర్శకుడితో క్రేజీ ప్రాజెక్ట్!

టాలీవుడ్ అగ్రనటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి మళ్ళీ వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఆమె నటించిన 'లెనిన్ పాండియన్' విడుదలకు రెడీ అవుతుండగా.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించి అందరినీ ఆశ్చర్య