పురోగతిలేని ఆయిల్ పామ్ కంపెనీల ఫ్యాక్టరీ జోన్లు రద్దు..

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి కోసం కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో నిబంధనలు పాటించని ప్రైవేటు కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. పురోగతి సాధించని కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను రద్దు చేస్తూ, ఆ ప్రాంతాలను ఆయిల్ ఫెడ్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.