ఓరుగల్లు సిగలో ఆరు మెగా ప్రాజెక్టులు

ఓరుగల్లులో ఈ ఏడాది ఆరు మేజర్‍ ప్రాజెక్టులకు అడుగులు పడనున్నాయి. రేవంత్‍రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‍ తర్వాత అంతే స్థాయిలో ఓరుగల్లు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఏండ్ల తరబడి ఎన్నికల హామీలుగా ఉంటున్న మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది