అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన దంపతులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు మృతి చెందారు. వారి పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి.