ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం) సాయంత్రం 3.30 కి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్ చేస్తారు.
తిరిగి 11 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకి వస్తారు.