జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిసి విషెస్ చెప్పిన ఎంపీ వంశీకృష్ణ

మాజీ మంత్రి జీవన్ రెడ్డిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెష్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.