ఫలితాలిస్తున్న కీమోథెరపీ ట్రీట్ మెంట్... సూర్యాపేటలో రెండు నెలల్లో 30 మందికి పైగా చికిత్స

క్యాన్సర్ పేషెంట్ల కీమోథెరపీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఫలితాలు ఇస్తున్నాయి. క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డ వారికి చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు చేయాలి.