మహిళలకు మట్టి గాజులు అందమే కాదు.. ఆరోగ్యం కూడా.. ఉపయోగాలు ఇవే..!

మహిళల చేతికి మట్టి గాజులు అందమే కాదు.. ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పండుగలతో పబ్బానికో.. ప్లాస్టిక్ .. లేదా గాజుతో తయారు చేసిన గాజులను తగిలించుకుంటున్నారు. అసలు పూర్వకాలంలో మట్టి గాజులనే ఎందుకు వేసుకొనే వారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!