పెరిగిన వీసా బాండ్ దేశాల లిస్ట్: ఆ దేశాల పౌరులకు అమెరికా ప్రయాణం కష్టమే..

ట్రంప్ ప్రభుత్వం అమెరికా వెళ్లాలనుకునే విదేశీయులకు మరో భారీ షాక్ ఇచ్చింది. యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే కొన్ని దేశాల పౌరులు ఇకపై భారీ మొత్తంలో 'వీసా బాండ్‌'లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పరిధిలోకి వచ్చే దేశాల సంఖ్యను ట్రంప్ ప్రభుత్వం ఏకంగా మూడు రెట్లు పెంచింది. తాజాగా మరో 25 దేశాలను ఈ జాబితాలో చేర్చ