ప్రధాని మోదీ ఆస్తి రూ. 3 కోట్లు..ఎంపీల ఆస్తులపై ఏడీఆర్ రిపోర్ట్

ఉత్తరప్రదేశ్​లోని వారణాసి నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3,02,06,889గా తేలింది. 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తుల విలువ రూ.1.65 కోట్లు అని ప్రకటించారు.