పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి : డీఈవో విజయ

పదో తరగతిలో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈవో విజయ అన్నారు. బుధవారం హవేలీ ఘనపూర్​ మండల పరిధిలోని కూచన్​పల్లి, సర్ధన ప్రైమరీ స్కూళ్లను సందర్శించి మాట్లాడారు