The RajaSaab Review: హారర్, ఫాంటసీ ‘ది రాజా సాబ్’ ఫుల్ రివ్యూ.. ప్రభాస్ ఎంతవరకు మెప్పించాడు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కామెడ