11న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ప్రారంభం

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నిర్మించిన 633 డబుల్‌ బెడ్‌రూమ్‌లను ఈ నెల 11న రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం మంత్రుల పర్యటన ఏర్పాట్లపై పరిశీలించారు.