హైదరాబాద్ - విజయవాడ : నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ - సాఫీగా వెళ్లేందుకు ఈ రూట్లను ట్రై చేయండి

హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ నెలకొంది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రారంభం కావటంతో… చాలా మంది సొంత ఊర్లకు వెళ్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరుతున్నాయి. మరోవైపు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.