ఖమ్మం నగరంలోని సమస్యలు పరిష్కరించాలి

నగరంలోని సమస్యలు పరిష్కరించాలని, హిందూ దేవాలయాల రక్షణ, అక్రమ కట్టడాల తొలగింపుపై దృష్టి సారించాలని కోరుతూ బీజేపీ జిల్లా శాఖ గురువారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు వినతిపత్రం అందజేసింది