Awareness నేరాల నియంత్రణకు ప్రచారం

Awareness Campaign to Curb Crime నేరాల నియంత్రణలో భాగంగా శుక్రవారం చినమేరంగి సర్కిల్‌ కార్యాలయంలో ఆటోల ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.