పారా మెడికల్ సీట్ల కోసం ఈ నెల 9న కౌన్సిలింగ్ : డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ

ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పరిధిలోని మాధవరాయిని గూడెం లోని బస్తీ దవాఖానను తనిఖీ చేశారు.