డ్రగ్స్ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత : ఎస్పీ అశోక్ కుమార్

డ్రగ్స్, గంజాయి మహామ్మారిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్‌ను అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్కోరారు.