చైనా సహా ఆ దేశాలకు కటీఫ్ చెప్పండి.. లేకుంటే..: వెనుజులాకు ట్రంప్ మరోసారి వార్నింగ్

డ్రగ్స్‌ను తమ దేశంలోకి పంపుతున్నారే ఆరోపణలపై వెనుజులాపై సైనిక చర్యకు దిగిన అమెరికా.. ఆ దేశ అధ్యక్షుడ్ని బందించి తీసుకెళ్లింది. తాజాగా, అక్కడ కొత్త ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షరతులు విధిస్తున్నారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబాలతో సంబంధాలు తెంచుకుని, చమురు ఉత్పత్తిలో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకుంటేనే సహాయం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిల్వలు నిండిపోయిన చమురును అమెరికా నియంత్రించి, మార్కెట్ ధరకే అమ్మి, ఆ నిధులను వెనిజులా ప్రజలకు, అమెరికాకు ఉపయోగిస్తానని ట్రంప్ ప్రకటించారు.